WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

4 Burner Gas Stove Offer: రూ.17,500 ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌ కేవలం రూ.4,400కే.. అదిరే ఆఫర్!

LPG Cylinder | మీరు కొత్త గ్యాస్ స్టవ్‌ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు. స్టైలిష్ ప్రీమియం గ్యాస్ స్టవ్స్‌ కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. మీకు నచ్చిన గ్యాస్ స్టవ్ కొనొచ్చు. లైఫ్‌లాంగ్ బ్రాండ్‌కు చెందిన ఎల్‌పీజీ గ్యాస్ స్టవ్స్‌పై ఈ ఆఫర్లు లభిస్తున్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో లైఫ్‌లాంగ్ లెక్సస్ ప్లస్ ఎల్ఎల్‌హెచ్‌టీ004 గ్యాస్ స్టవ్‌పై భారీ తగ్గింపు ఉంది. ఈ గ్యాస్ స్టవ్‌లో 4 బర్నర్లు ఉన్నాయి. అదిరిపోయే స్టైలిస్ గ్యాస్ స్టవ్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్ పరిశీలించొచ్చు. తక్కువ ధరకే ఇది అందుబాటులో ఉంది.

సాధారణంగా అయితే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ గ్యాస్ స్టవ్ ఎంఆర్‌పీ రూ. 17,500గా ఉంది. అయితే ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 5,099కే కొనుగోలు చేయొచ్చు. అంటే ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా ఈ ప్రొడక్ట్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ గ్యాస్ స్టవ్ కొంటే అదనపు తగ్గింపు లభిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 610 వరకు తగ్గింపు వస్తుంది. ఇంకా పది సూపర్ కాయిన్ల ద్వారా అదనంగా రూ. 20 తగ్గింపు ఉంది.

అంటే మీరు ఈ ఆఫర్లు కలుపుకుంటే ఈ ప్రీమియం 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్‌ను కేవలం రూ. 4469కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు. అందువల్ల గ్యాస్ స్టవ్ కొనే వారు ఈ ఆఫర్ వెంటనే పొందొచ్చు.

ఈ 4 బర్నర్స్ గ్యాస్ స్టవ్ బలమైన గ్లాస్‌తో రూపొందింది. అందువల్ల దీర్ఘకాలం మన్నికకు వస్తుందని చెప్పుకోవచ్చు. కంపెనీ ఈ గ్యాస్ స్టవ్‌పై రెండేళ్ల వరకు వారంటీ అందిస్తోంది. ఇంకా 7 రోజులు రిటర్న్ పాలసీ కూడా ఉంది.

ఇంకా తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 245 చెల్లించొచ్చు. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 316 కట్టాలి. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది.

ఏడాది పాటు టెన్యూర్‌తో ఈఎంఐ పెట్టుకుంటే ఈ బెనిఫిట్ పొందొచ్చు. నెలకు రూ. 425 చెల్లించాలి. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 567 చెల్లించాలి. 6 నెలల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 850 కట్టాలి. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 1700 పడుతుంది.

బజాజ్ ఈఎంఐ కార్డ్ ఉన్న వారు కూడా నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ పొందొచ్చు. మూడు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1689 పడుతుంది. ఇంకా 2 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ. 2550 పడుతుంది.

Credit : https://telugu.news18.com/photogallery/technology/lifelong-lexus-plus-llht004-toughened-glass-4-burner-manual-hob-offer-on-flipkart-kmv-1931264-page-10.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *