WWW.ZUSTNEWS.COM DOMAIN NAME FOR SALE (WHATSAPP +91-7675876267)

Monsoon : వాటర్‌ప్రూఫ్ రెయిన్ కోట్.. భారీ వర్షాల్లో ఈమాత్రం ఉండాలి!

Monsoon : ఎండాకాలంలో ఏసీలు కొన్నట్లు.. వానకాలంలో రెయిన్ కోట్లు కొనుక్కుంటాం. ఇప్పుడు వీటిలో కూడా చాలా రకాలు వచ్చాయి. మీరు డైలీ సింపుల్ యూసేజ్ కోసం ఈ రెయిన్ కోట్‌ని పరిశీలించవచ్చు. దీని ధర, వివరాలు ఇవీ.

ఇది HACER EVA బ్రాండ్ నుంచి వచ్చిన వాటర్‌ప్రూఫ్ రెయిన్ కోట్. ఇది వర్షపు నీటిని బాగా అడ్డుకుంటుందని తెలిపారు.

ఇది పిల్లలు, పెద్దవాళ్లు, మగవాళ్లు, మహిళలు, విద్యార్థులూ అందరికీ సెట్ అవుతుందని వివరించారు.

ఇది పిల్లలు, పెద్దవాళ్లు, మగవాళ్లు, మహిళలు, విద్యార్థులూ అందరికీ సెట్ అవుతుందని వివరించారు.

దీనికి హుడ్ కూడా ఉండటం వల్ల తల కూడా తడవదు అని చెబుతున్నారు.

ఫ్యాషనబుల్‌గా ఉండేవారికి ఈ ట్రాన్స్‌ల్యూసెంట్ రన్‌వే స్టైల్ డిజైన్ బాగా బాగుంటుందని అంటున్నారు.

ఫ్యాషనబుల్‌గా ఉండేవారికి ఈ ట్రాన్స్‌ల్యూసెంట్ రన్‌వే స్టైల్ డిజైన్ బాగా బాగుంటుందని అంటున్నారు.

ఈ రెయిన్ కోట్ ధరించి.. ఏవైనా పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెబుతున్నారు.

వాడకంలో లేనప్పుడు దీన్ని మడతపెట్టి డఫ్ఫెల్ బ్యాగ్‌లో ఉంచుకోవచ్చు అంటున్నారు.

దీని డైమెన్షన్స్ చూస్తే.. పొడవు 25, వెడల్పు 15, ఎత్తు 5 సెంటీమీటర్లు ఉంటుందని తెలిపారు.

ఈ రెయిన్‌కోట్‌ని మళ్లీ మళ్లీ వాడొచ్చనీ, దీర్ఘకాలం మన్నుతుంది అని చెబుతున్నారు.

ఈ రెయిన్ కోట్‌ని ఇండియాలోనే.. ఉత్తరప్రదేశ్‌లో తయారుచేస్తున్నారు.

దీన్ని ధరించి.. స్కూల్స్, షాపింగ్, ఫిషింగ్, హైకింగ్, క్యాంపింగ్‌కి వెళ్లొచ్చని చెబుతున్నారు.

దీని అసలు ధర రూ.379 కాగా.. అమెజాన్‌లో దీనిపై 22 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.294కి అమ్ముతున్నారు.

అమెజాన్‌లో ఈ ప్రొడక్టుకి 3.4 రేటింగ్ ఉంది. ఇప్పటికే 120 మంది రివ్యూ ఇచ్చారు. 38 శాతం మంది 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ ధరకు పర్లేదు అంటున్నారు.

Credit : https://telugu.news18.com/photogallery/life-style/hacer-eva-waterproof-rain-coat-hooded-universal-outdoor-water-resistant-portable-suit-for-men-women-boys-and-girls-nk-1991082-page-17.html

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *